ట్రావెల్స్ బస్సు ప్రమాదంలో 12 మందికి గాయాలు

Sat,January 14, 2017 09:16 AM

12 passengers injuried in Private travel bus acciedent

మహబూబ్‌నగర్: జిల్లాలోని బాలానగర్ మండలం రంగారెడ్డిగూడెం వద్ద ఈ ఉదయం రోడ్డు ప్రమాదం సంభవించింది. అదుపుతప్పిన ప్రైవేటు ట్రావెల్స్ బస్సు రహదారి పక్కకు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న ప్రయాణికుల్లో 12 మందికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను షాద్‌నగర్ ఆస్పత్రికి తరలించారు. బస్సు మైసూరు నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ప్రమాదానికి గురైంది.

894
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles