114 కిలోల ఎండు గంజాయి స్వాధీనం

Fri,August 10, 2018 06:28 PM

114 kilo dried ganja seized in warangal railway station

వరంగల్: నగరంలోని రైల్వే స్టేషన్‌లో 114 కిలోల ఎండు గంజాయిని రైల్వే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కోణార్క్ ఈస్ట్ కోస్ట్ రైలులో విశాఖ నుంచి ఢిల్లీకి గంజాయిని తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. గంజాయిని తరలిస్తున్న ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.

448
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles