పాఠశాల భవనం పైనుంచి దూకి విద్యార్థిని ఆత్మహత్య

Thu,June 13, 2019 10:00 AM

10th class student suicide attempt in nagole sainagar hyderabad

హైదరాబాద్: నగరంలోని నాగోల్ సాయినగర్‌లో విషాద సంఘటన చోటు చేసుకుంది. ప్రైవేటు పాఠశాల భవనం పైనుంచి దూకి పదో తరగతి విద్యార్థిని వివిక(14) ఆత్మహత్యాయత్నం చేసింది. ఐదో అంతస్తు నుంచి దూకడంతో విద్యార్థిని తీవ్రంగా గాయపడింది. తోటి విద్యార్థులు, ఉపాధ్యాయులు ఆమెను హుటాహుటిన
కామినేని ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స అందిస్తుండగానే విద్యార్థిని మృతి చెందింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

352
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles