మహబూబాబాద్‌లో 108 రోజుల మొక్కల పంపిణీ కార్యక్రమం ప్రారంభం

Thu,July 11, 2019 03:16 PM

108 days saplings distribution program launched in mahabubabad

మహబూబాబాద్: జిల్లా కేంద్రంలో 108 రోజుల మొక్కల పంపిణీ కార్యక్రమం ప్రారంభమయింది. బండ్లమాంబ చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో మొక్కల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. హరితహారంపై అవగాహన కల్పించేందుకు హరిత చైతన్య రథాన్ని ప్రారంభించారు. హరిత చైతన్య రథాన్ని వనజీవి రామయ్య, ఎస్పీ కోటిరెడ్డి ప్రారంభించారు. 150 మీటర్ల జాతీయ జెండాతో హరితహారం అవగాహన ర్యాలీని విద్యార్థులు నిర్వహించారు.

521
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles