నీటిపారుదల శాఖలో 105 పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

Mon,May 7, 2018 07:17 PM

105 posts to be filled in irrigation department by tspsc soon

హైదరాబాద్: నీటిపారుదల శాఖలో 105 ఖాళీ పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతించింది. 96 జూనియర్ అసిస్టెంట్, 9 జూనియర్ స్టెనోగ్రాఫర్ పోస్టుల భర్తీకి అనుమతి లభించింది. ఈ పోస్టులను టీఎస్‌పీఎస్సీ ద్వారా భర్తీకి అనుమతిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

5027
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles