e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, October 21, 2021

Kadthal : మానవ మనుగడకు మొక్కలే ఆధారం.. ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి

కడ్తాల్‌ : మానవ మనుగడకు మొక్కలే ఆధారమని, ప్రతి ఒక్కరూ విధిగా మొక్కలు నాటి సంరక్షించాలని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. గురువారం మండల కేంద్రంలో నిర్వహించిన టీఆర్‌ఎస్ జిల్లా నాయకుడు భాస్కర్‌రెడ్డి పుట్టినరోజు వేడుకల్లో ఎమ్మెల్సీ పాల్గొన...

హరిత ప్రేమికులు..

హరితహారానికి పలువురి అండమొక్కల పెంపకం, వాటి సంరక్షణకు ట్రీ గార్డుల పంపిణీరూ.లక్షలు వెచ్చించి ఆదర్శంగా నిలుస్తున్న పలువురుహరితనిధిపై జిల్లాలో సర్వత్రా సంతోషం నిర్మల్‌ అర్బన్‌, అక్టోబర్‌ 12 : ప్రజా ఆరోగ్య పరిరక్షణ కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగ...

అడవులకు పూర్వ వైభవం

ఆసిఫాబాద్‌కు మూడు,మంచిర్యాలకు ఐదు, ఆదిలాబాద్‌కు ఆరు, నిర్మల్‌కు తొమ్మిదో స్థానంయేటా రికార్డు స్థాయిలో వర్షపాతంఅడవుల సంరక్షణకు సర్కారు చర్యలే కారణంఅటవీ విస్తీర్ణంలో రాష్ట్రంలో ఉమ్మడి జిల్లాకు నాలుగు స్థానాలు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ...

మది మైమరిచెట్టు

సికింద్రాబాద్‌,అక్టోబర్‌ 11 :చూసేందుకు రెండడుగుల ఎత్తు మాత్రమే ఉంటాయి. చిన్న తొట్టిలో హోయలు పోతాయి. గుబురుగా పెరిగి ఆకర్షిస్తుంటాయి. అవే బోన్సా య్‌ వృక్షాలు. ఇటీవల వీటి పెంపకం ఊపందుకుంటుంది. ఇంటి ఆవరణలో స్థలం లేకపోవడంతో మరుగుజ్జు వృక్షాల పెంపకం ...

వెల్లివిరుస్తున్న హరిత విప్లవం

చార్మినార్‌, అక్టోబర్‌ 10 : భవిష్యత్‌ తరాలకు మంచి వాతావరణాన్ని అందించాలన్నదే ప్రభు త్వ సంకల్పం. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ హరితహారం కార్యక్రమానికి అత్యధిక ప్రాధాన్యతనిస్తున్నారు. ...

హరిత నిధికి మేము సైతం..

ఆసరా పింఛన్‌ నుంచి రూ.6 ఇచ్చేందుకు గ్రామసభలో తీర్మానం కోటపల్లి : హరిత నిధికి ఆసరా పింఛన్‌దారులు జై కొట్టారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌ హరిత తెలంగాణ లక్ష్య సాధన కోసం నాటిన మొక్కల సంరక్షణకు హరితనిధి...

హరిత నిధి.. అద్భుత ఆలోచన

పచ్చదనం పెంపునకు దోహదంసినీ నటుడు జగపతిబాబు ప్రశంసఎంపీ సంతోష్‌తో కలిసి మొక్కలు నాటిన జగపతి, ఇతర నటులు హైదరాబాద్‌, అక్టోబర్‌ 9 (నమస్తే తెలంగాణ): సీఎం కేసీఆర్‌ ప్రకటించిన హరిత నిధి ఆలోచన ఎంతో గొప...

పచ్చదనం కేరాఫ్‌ పంచవటి

శంషాబాద్‌, అక్టోబర్‌ 8: ప్రకృతి రమణీయతకు నిలయంగా ఆకట్టుకునే మొక్కలు.. అందమైన పూల సుగంధ పరిమళాలతో మనస్సును దోచే పచ్చని వాతావరణంతో పర్యాటకులను శంషాబాద్‌ పంచవటి పార్క్‌ ఆకట్టుకుంటున్నది. సీఎం కేసీఆర...
Advertisement

Huzurabad Special Edition

తాజావార్తలు

Advertisement
Advertisement

ట్రెండింగ్‌