జడ్‌టీఈ 'నూబియా జడ్11 మినీ ఎస్' స్మార్ట్‌ఫోన్ విడుదల

Mon,March 20, 2017 08:01 PM

జడ్‌టీఈ తన నూతన స్మార్ట్‌ఫోన్ 'నూబియా జడ్11 మినీ ఎస్‌'ను విడుదల చేసింది. రూ.16,999 ధరకు ఈ ఫోన్ వినియోగదారులకు రేపటి నుంచి అమెజాన్ సైట్‌లో లభ్యం కానుంది.

జడ్‌టీఈ నూబియా జడ్11 మినీ ఎస్ ఫీచర్లు...

  • 5.2 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ 2.5డి కర్వ్‌డ్ గ్లాస్ డిస్‌ప్లే
  • గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, 1920 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
  • 2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్
  • 64 జీబీ స్టోరేజ్, 200 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్
  • ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్
  • 23 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ ఎల్‌ఈడీ ఫ్లాష్
  • 13 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
  • ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ
  • డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.1
  • యూఎస్‌బీ టైప్ సి, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ

  • 899

    More News

    మరిన్ని వార్తలు...