జడ్‌టీఈ నుంచి ఎ530 స్మార్ట్‌ఫోన్


Tue,April 10, 2018 06:39 PM

మొబైల్స్ తయారీదారు జడ్‌టీఈ తన నూతన స్మార్ట్‌ఫోన్ 'ఎ530'ని చైనా మార్కెట్‌లో ఇవాళ విడుదల చేసింది. రూ.8,300 ధరకు ఈ ఫోన్ త్వరలో భారత్‌లోనూ విడుదల కానుంది.

జడ్‌టీఈ ఎ530 ఫీచర్లు...


5.45 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 720 x 1440 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.5 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్, డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో, 5 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 2 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.1, ఎన్‌ఎఫ్‌సీ, 2660 ఎంఏహెచ్ బ్యాటరీ.

1176

More News

VIRAL NEWS