ఈ నెల 25న విడుదల కానున్న జోలో జ‌డ్ఎక్స్ స్మార్ట్‌ఫోన్


Thu,April 18, 2019 12:03 PM

మొబైల్స్ త‌యారీదారు జోలో త‌న నూత‌న స్మార్ట్‌ఫోన్ జోలో జ‌డ్ఎక్స్‌ను ఈ నెల 25వ తేదీన విడుద‌ల చేయ‌నుంది. దీని ధ‌ర వివ‌రాల‌ను ఇంకా వెల్లడించ‌లేదు. ఇందులో ప‌లు ఆకట్టుకునే ఫీచ‌ర్ల‌ను ఏర్పాటు చేశారు.

జోలో జ‌డ్ఎక్స్ ఫీచ‌ర్లు...


6.22 ఇంచ్ హెచ్‌డీ ప్ల‌స్ డిస్‌ప్లే, 1520×720 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, 2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో పి22 ప్రాసెస‌ర్‌, 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్‌, 256 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌, డ్యుయ‌ల్ సిమ్‌, 13, 5 మెగాపిక్స‌ల్ డ్యుయ‌ల్ బ్యాక్ కెమెరాలు, 16 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌, డ్యుయ‌ల్ 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 5.0, 3260 ఎంఏహెచ్ బ్యాట‌రీ.

1392
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles