షియోమీ నుంచి 'రెడ్ మీ నోట్ 3'...


Tue,November 24, 2015 01:42 PM

చైనా స్మార్ట్‌ఫోన్ తయారీదారు షియోమీ 'రెడ్ మీ నోట్ 3' పేరిట ఓ నూతన స్మార్ట్‌ఫోన్‌ను చైనా మార్కెట్‌లోకి విడుదల చేసింది. త్వరలోనే ఇతర ప్రాంతాల్లోనూ ఇది లభ్యం కానుంది.

ఇందులో 5.5 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ సన్‌లైట్ డిస్‌ప్లే, 1080x1920 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 2/3 జీబీ ర్యామ్, 16/32 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, ఎంఐయూఐ 7 స్కిన్, ఫుల్ మెటల్ బాడీ, ఫింగర్ ప్రింట్ సెన్సార్, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్, 64 బిట్ మీడియాటెక్ ఆక్టాకోర్ ప్రాసెసర్, 13 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ ఎల్‌ఈడీ ఫ్లాష్, 5 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరా వంటి ఫీచర్లు ఉన్నాయి. 16 జీబీ మోడల్ ధర దాదాపుగా రూ.9,500 ఉండగా, 32 జీబీ మోడల్ ధర రూ.11,500గా ఉంది.

7977

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles