ఈ నెల 24న విడుద‌ల కానున్న షియోమీ రెడ్‌మీ వై3 స్మార్ట్‌ఫోన్


Mon,April 15, 2019 04:03 PM

మొబైల్స్ త‌యారీదారు షియోమీ త‌న నూత‌న స్మార్ట్‌ఫోన్ రెడ్‌మీ వై3 ని ఈ నెల 24వ తేదీన విడుద‌ల చేయనుంది. ఇందులో 32 మెగాపిక్స‌ల్ భారీ కెపాసిటీ ఉన్న సెల్ఫీ కెమెరాను ఏర్పాటు చేశారు. అలాగే స్నాప్‌డ్రాగ‌న్ 632 ప్రాసెస‌ర్‌, 4000 ఎంఏహెచ్ బ్యాట‌రీ, ఫింగర్ ప్రింట్ సెన్సార్ త‌దిత‌ర ఫీచ‌ర్ల‌ను ఈ ఫోన్‌లో ఏర్పాటు చేసిన‌ట్లు తెలిసింది. ఇక ఈ ఫోన్‌కు చెందిన మిగిలిన ఫీచ‌ర్ల వివ‌రాల‌ను ఇంకా వెల్ల‌డించ‌లేదు. త్వ‌ర‌లో ఆ వివ‌రాలు తెలుస్తాయి. కాగా ఈ ఫోన్‌ను అమెజాన్‌లో ప్ర‌త్యేకంగా విక్ర‌యించ‌నున్నారు.

2185
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles