షియోమీ నుంచి రెడ్‌మీ 7ఎ స్మార్ట్‌ఫోన్


Sun,May 19, 2019 12:44 PM

మొబైల్స్ త‌యారీదారు షియోమీ త‌న నూత‌న స్మార్ట్‌ఫోన్ రెడ్‌మీ 7ఎ ను త్వ‌ర‌లో విడుద‌ల చేయ‌నుంది. దీని ధ‌ర వివ‌రాల‌ను ఇంకా వెల్ల‌డించ‌లేదు. ఇందులో ప‌లు ఆకట్టుకునే ఫీచ‌ర్ల‌ను ఏర్పాటు చేశారు. ఈ ఫోన్‌లో 5.45 ఇంచ్ డిస్‌ప్లే, 1.4 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ప్రాసెస‌ర్‌, 2/3/4 జీబీ ర్యామ్‌, 16/32/64 జీబీ స్టోరేజ్‌, 256 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్ 9.0 పై, డ్యుయ‌ల్ సిమ్‌, 13 మెగాపిక్స‌ల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, డ్యుయ‌ల్ 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 4000 ఎంఏహెచ్ బ్యాట‌రీ త‌దిత‌ర ఫీచ‌ర్ల‌ను అందివ్వ‌నున్నారు.

3196
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles