నేటి నుంచే షియోమీ నం.1 ఎంఐ ఫ్యాన్ సేల్


Wed,December 26, 2018 01:16 PM

షియోమీ.. అమెజాన్‌, ఎంఐ ఆన్‌లైన్ స్టోర్‌ల‌లో నం.1 ఎంఐ ఫ్యాన్ సేల్‌ను ఇవాళ ప్రారంభించింది. ఈ నెల 28వ తేదీ వ‌ర‌కు ఈ సేల్ కొన‌సాగనుంది. అందులో భాగంగా ప‌లు ఎంఐ స్మార్ట్‌ఫోన్ల‌పై డిస్కౌంట్ల‌ను అందిస్తున్నారు. సేల్‌లో హెచ్‌డీఎఫ్‌సీ డెబిట్ లేదా క్రెడిట్ కార్డుల‌ను ఉప‌యోగించి ఫోన్ల‌ను కొనుగోలు చేస్తే 5 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ ల‌భిస్తుంది.

సేల్‌లో త‌క్కువ ధ‌ర‌కు ల‌భిస్తున్న షియోమీ ఫోన్ల వివ‌రాలు...


ఎంఐ ఎ2 (6జీబీ+128జీబీ) - రూ.16,999
ఎంఐ ఎ2 (4జీబీ+64జీబీ) - రూ.14,999
రెడ్‌మీ నోట్ 5 ప్రొ (6జీబీ + 64 జీబీ) - రూ.14,999
రెడ్‌మీ నోట్ 5 ప్రొ (4జీబీ + 64జీబీ) - రూ.12,999
షియోమీ రెడ్‌మీ నోట్ 6 ప్రొ (4జీబీ+64జీబీ) - రూ.12,999
రెడ్‌మీ వై2 (4జీబీ+64జీబీ) - రూ.10,999
రెడ్‌మీ వై2 (3జీబీ+32జీబీ) - రూ.8,999

1312
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles