65 ఇంచుల 4కె అల్ట్రా హెచ్‌డీ టీవీని విడుదల చేసిన షియోమీ


Wed,November 7, 2018 09:50 AM

మొబైల్స్ తయారీదారు షియోమీ 65 ఇంచుల 4కె అల్ట్రా హెచ్‌డీ ఎంఐ టీవీ4ను చైనా మార్కెట్‌లో తాజాగా విడుదల చేసింది. రూ.63,300 ధరకు ఈ టీవీ వినియోగదారులకు లభిస్తున్నది. ఇందులో ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌ను ఏర్పాటు చేశారు. డాల్బీ ప్లస్ డీటీఎస్, 2జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్ తదితర ఫీచర్లు ఇందులో ఉన్నాయి. అయితే బారత మార్కెట్‌లో ఈ టీవీని షియోమీ ఎప్పుడు విడుదల చేసేది వివరాలను వెల్లడించలేదు.

2843

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles