షియోమీ నుంచి ఎంఐ ప్యాడ్ 4 ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్


Sun,June 24, 2018 09:17 AM

మొబైల్స్ తయారీదారు షియోమీ తన నూతన ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్ పీసీ ఎంఐ ప్యాడ్ 4ను రేపు విడుదల చేయనుంది. 4/6 జీబీ ర్యామ్, 64/128 జీబీ స్టోరేజ్ వేరియెంట్లలో ఈ ట్యాబ్లెట్ పీసీ వినియోగదారులకు రూ.15,625, రూ.20,840 ధరలకు లభ్యం కానుంది.

షియోమీ ఎంఐ ప్యాడ్ 4 ఫీచర్లు...

8 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 1920 x 1200 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 660 ప్రాసెసర్, 4/6 జీబీ ర్యామ్, 64/128 జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, 13 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 4జీ ఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, యూఎస్‌బీ టైప్ సి, 6000 ఎంఏహెచ్ బ్యాటరీ.

1512

More News

VIRAL NEWS

Featured Articles