దివాలీ ఎంఐ సేల్.. తగ్గింపు ధరలకు ఎంఐ ఉత్పత్తులు..!


Mon,October 21, 2019 06:54 PM

మొబైల్స్ తయారీదారు షియోమీ దీపావళి పండుగ సందర్భంగా దివాలీ విత్ ఎంఐ సేల్‌ను నిర్వహిస్తున్నది. ఇవాళ ప్రారంభమైన ఈ సేల్ ఈ నెల 25వ తేదీ వరకు కొనసాగనుంది. ఇందులో రెడ్‌మీ ఫోన్లతోపాటు టీవీలు, పలు ఇతర ఎంఐ ఉత్పత్తులపై రాయితీలు, ఆకట్టుకునే ఆఫర్లను అందిస్తున్నారు.

షియోమీ దివాలీ విత్ ఎంఐ సేల్‌లో రెడ్‌మీ నోట్ 7 ప్రొ, రెడ్‌మీ కె20 ప్రొ, కె20, పోకో ఎఫ్1, రెడ్‌మీ వై3, ఎంఐ టీవీ 4ఎ ప్రొ (43 ఇంచ్), ఎంఐ టీవీ 4సీ ప్రొ (32 ఇంచ్), ఎంఐ సూపర్ బేస్ వైర్‌లెస్ హెడ్‌ఫోన్స్, ఎంఐ హోం సెక్యూరిటీ కెమెరా బేసిక్, ఎంఐ హోం సెక్యూరిటీ కెమెరా 360, ఎంఐ ఎయిర్ ప్యూరిఫైర్ 2ఎస్ తదితర డివైస్‌లపై రాయితీలను అందిస్తున్నారు. పలు ఉత్పత్తులను నో కాస్ట్ ఈఎంఐ విధానంలోనూ వినియోగదారులు కొనుగోలు చేయవచ్చు.

4323
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles