అదిరిపోయే ఫీచ‌ర్ల‌తో విడుద‌లైన షియోమీ బ్లాక్ షార్క్ 2 గేమింగ్ ఫోన్


Tue,March 19, 2019 12:00 PM

మొబైల్స్ త‌యారీదారు షియోమీ త‌న నూతన గేమింగ్ ఫోన్ బ్లాక్ షార్క్ 2 ను ఇవాళ చైనా మార్కెట్‌లో విడుద‌ల చేసింది. రూ.32వేల ప్రారంభ ధ‌ర‌కు ఈ ఫోన్ వినియోగ‌దారుల‌కు ల‌భిస్తున్న‌ది. ఇందులో అదిరిపోయే ఫీచ‌ర్ల‌ను అందిస్తున్నారు.

షియోమీ బ్లాక్ షార్క్ 2 ఫీచ‌ర్లు...

6.39 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ డిస్‌ప్లే, 2340 × 1080 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగ‌న్ 855 ప్రాసెస‌ర్‌, 6/8/12 జీబీ ర్యామ్‌, 128/256 జీబీ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్ 9.0 పై, డ్యుయ‌ల్ సిమ్‌, 48, 12 మెగాపిక్స‌ల్ డ్యుయ‌ల్ బ్యాక్ కెమెరాలు, 20 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, ఇన్ డిస్‌ప్లే ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌, డ్యుయ‌ల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయ‌ల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, యూఎస్‌బీ టైప్ సి, 4000 ఎంఏహెచ్ బ్యాట‌రీ, ఫాస్ట్ చార్జింగ్‌.

1374

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles