వాట్సాప్‌లో వస్తున్న మరో అదిరిపోయే ఫీచర్..!


Sun,March 25, 2018 02:12 PM

ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్‌లో త్వరలో మరో అదిరిపోయే ఫీచర్ యూజర్లకు అందుబాటులోకి రానుంది. కొత్త ఫీచర్ వల్ల వాట్సాప్ యూజర్లు అందులో తాము పంపుకునే ఫొటోలు, వీడియోలకు లొకేషన్, టైం, స్టిక్కర్లను యాడ్ చేయవచ్చు. ప్రస్తుతం ఈ ఫీచర్‌ను వాట్సాప్ అంతర్గతంగా పరిశీలిస్తుండగా, త్వరలో ఐఓఎస్ యూజర్లకు ఈ ఫీచర్ లభిస్తుంది. తరువాత ఆండ్రాయిడ్ యూజర్లకు కూడా ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తుంది.

2109

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles