రూ.205, రూ.225 ప్రీపెయిడ్ ప్లాన్లను లాంచ్ చేసిన వొడాఫోన్


Mon,July 22, 2019 03:07 PM

టెలికాం సంస్థ వొడాఫోన్ రూ.205, రూ.225 పేరిట రెండు నూతన ప్రీపెయిడ్ ప్లాన్లను ఇవాళ ప్రవేశపెట్టింది. రూ.205 ప్లాన్‌లో కస్టమర్లకు 2 జీబీ డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్ లభిస్తాయి. ఈ ప్లాన్ వాలిడిటీని 35 రోజులుగా నిర్ణయించారు. అలాగే రూ.225 ప్లాన్‌లో 4జీబీ డేటా లభిస్తుంది. ఇందులోనూ అన్‌లిమిటెడ్ కాల్స్ వస్తాయి. ఈ ప్లాన్ వాలిడిటీని 48 రోజులుగా నిర్ణయించారు. ఇక రెండు ప్లాన్లలోనూ 600 ఎస్‌ఎంఎస్‌లు వస్తాయి.

1086
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles