రూ.99 కే వొడాఫోన్ కొత్త ప్లాన్..!


Tue,August 14, 2018 09:35 AM

టెలికాం సంస్థ వొడాఫోన్ రూ.99కే ఓ నూతన ప్లాన్‌ను తన ప్రీపెయిడ్ కస్టమర్ల కోసం తాజాగా ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్‌ను కస్టమర్లు రీచార్జి చేసుకుంటే వారికి అన్‌లిమిటెడ్ కాల్స్ లభిస్తాయి. డేటా, ఎస్‌ఎంఎస్ బెనిఫిట్స్‌ను ఈ ప్లాన్‌లో అందించడం లేదు. ఇక ఈ ప్లాన్ వాలిడిటీని 28 రోజులుగా నిర్ణయించారు. ఈ ప్లాన్‌లో భాగంగా కస్టమర్లు రోజుకు 250 నిమిషాలు, వారానికి 1000 నిమిషాల కాల్స్ వరకు మాట్లాడుకోవచ్చు. వొడాఫోన్ యాప్‌లో మాత్రమే ఈ ప్లాన్‌ను రీచార్జి చేసుకునేందుకు వీలు కల్పించారు.

2411

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles