వొడాఫోన్ 100 పర్సెంట్ క్యాష్‌బ్యాక్ ఆఫర్


Mon,November 19, 2018 03:28 PM

టెలికాం సంస్థ వొడాఫోన్ తన వినియోగదారులకు 100 శాతం క్యాష్‌బ్యాక్ ఆఫర్‌ను అందిస్తున్నది. రూ.399, రూ.458, రూ.509 ప్యాక్‌లను రీచార్జి చేసుకున్న వారికి ఈ ఆఫర్ వర్తిస్తుంది. ఈ ప్యాక్‌లను మై వొడాఫోన్ యాప్ ద్వారా రీచార్జి చేసుకున్న కస్టమర్లకు నిర్దిష్ట సంఖ్యలో వోచర్లు వస్తాయి. ఒక్కో వోచర్ విలువ రూ.50 ఉంటుంది. వాటిని తదుపరి చేసుకునే రీచార్జిలకు ఉపయోగించుకుని ఆ మేర డిస్కౌంట్‌ను పొందవచ్చు. కాగా రూ.399 రీచార్జికు 8, రూ.458కు 9, రూ.509 రీచార్జికి 10 వోచర్లను ఇలా అందిస్తారు. దీంతో 100 శాతం క్యాష్‌బ్యాక్ పొందవచ్చు.

3578

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles