వివో వై83 ప్రొ స్మార్ట్‌ఫోన్ విడుదల


Mon,August 20, 2018 06:28 PM

మొబైల్స్ తయారీదారు వివో తన నూతన స్మార్ట్‌ఫోన్ వై83 ప్రొ ను భారత మార్కెట్‌లో ఇవాళ విడుదల చేసింది. రూ.15,990 ధరకు ఈ ఫోన్ వినియోగదారులకు లభిస్తున్నది.

వివో వై83 ప్రొ ఫీచర్లు...


6.22 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 720 x 1520 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, 13, 2 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 3260 ఎంఏహెచ్ బ్యాటరీ.

3747

More News

VIRAL NEWS