వై81 స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసిన వివో


Tue,August 14, 2018 09:18 AM

మొబైల్స్ తయారీదారు వివో తన నూతన స్మార్ట్‌ఫోన్ వై81 ను భారత మార్కెట్‌లో తాజాగా విడుదల చేసింది. రూ.12,999 ధరకు ఈ ఫోన్ వినియోగదారులకు లభిస్తున్నది.

వివో వై81 ఫీచర్లు...
6.22 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ ఐపీఎస్ డిస్‌ప్లే, 720 x 1520 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ ప్రాసెసర్, 3 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, 13 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 4జీ వీవోఎల్‌టీఈ, 3260 ఎంఏహెచ్ బ్యాటరీ.

2382

More News

VIRAL NEWS