వివో నుంచి ఎక్స్21ఎస్ స్మార్ట్‌ఫోన్


Mon,November 12, 2018 03:13 PM

వివో తన నూతన స్మార్ట్‌ఫోన్ ఎక్స్21ఎస్‌ను చైనా మార్కెట్‌లో తాజాగా విడుదల చేసింది. రూ.26,100 ధరకు ఈ ఫోన్ వినియోగదారులకు లభిస్తున్నది. ఇందులో పలు ఆకట్టుకునే ఫీచర్లను అందిస్తున్నారు.

వివో ఎక్స్21ఎస్ ఫీచర్లు...


6.41 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే, 1080 x 2340 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 660 ప్రాసెసర్, 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, 12, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 24.8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, డ్యుయల్ సిమ్, 4జీ వీవోఎల్‌టీఈ, 3400 ఎంఏహెచ్ బ్యాటరీ.

1079

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles