ఈ నెల 20న వివో వీ7 విడుదల


Sat,November 18, 2017 03:37 PM

వివో తన నూతన స్మార్ట్‌ఫోన్ 'వీ7'ను ఈ నెల 20వ తేదీన విడుదల చేయనుంది. రూ.18,325 ధరకు ఈ ఫోన్ వినియోగదారులకు లభ్యం కానుంది. ఫ్లిప్‌కార్ట్ సైట్‌లో ఈ ఫోన్ ప్రత్యేకంగా యూజర్లకు లభ్యం కానుంది.

వివో వీ7 ఫీచర్లు...


5.7 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 1440 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్ 4 ప్రొటెక్షన్, 1.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 450 ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.1 నూగట్, డ్యుయల్ సిమ్, 16 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 24 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.2, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ.

712

More News

VIRAL NEWS