ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో.. వివో ఫోన్లపై ఆఫర్లు..


Sat,November 30, 2019 03:55 PM

ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ డిసెంబర్ 1 నుంచి 5వ తేదీ వరకు బిగ్ షాపింగ్ డేస్ సేల్‌ను నిర్వహిస్తున్న విషయం విదితమే. కాగా ఈ సేల్‌లో భాగంగా వివో తన స్మార్ట్‌ఫోన్లపై పలు ఆఫర్లు, డిస్కౌంట్లను అందిస్తోంది. ఈ క్రమంలో వివోకు చెందిన వివో వి15 ప్రొ, వివో ఎస్1, యు10, జడ్1ఎక్స్, జడ్1 ప్రొ ఫోన్లపై తగ్గింపు ధరలను అందిస్తున్నారు. మరోవైపు ఈ ఫోన్లను నో కాస్ట్ ఈఎంఐ విధానంలోనూ కొనుగోలు చేసే సదుపాయాన్ని అందిస్తున్నారు. ఇక అమెజాన్‌లో డిసెంబర్ 3 నుంచి 5వ తేదీ వరకు వివో ఫోన్లను వినియోగదారులు తగ్గింపు ధరలకు కొనుగోలు చేయవచ్చు.

3264
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles