వివో వాలెంటైన్స్ డే సేల్‌.. ఫోన్ల‌పై త‌గ్గింపు ధ‌ర‌లు...


Thu,February 14, 2019 11:35 AM

మొబైల్స్ త‌యారీదారు వివో వాలెంటైన్స్ డే సంద‌ర్భంగా నేడు ప్ర‌త్యేక సేల్‌ను నిర్వ‌హిస్తున్న‌ది. ఈ ఒక్క రోజే ఈ సేల్ కొన‌సాగ‌నుంది. ఇందులో భాగంగా ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్‌ల‌తోపాటు వివో ఆన్‌లైన్ స్టోర్‌ల‌లో ప‌లు వివో ఫోన్ల‌పై ఆక‌ట్టుకునే ఆఫ‌ర్లు, రాయితీల‌ను అందిస్తున్నారు. సేల్‌లో వివో వీ9 ప్రొ 6జీబీ వేరియెంట్‌ రూ.15,388 ధ‌ర‌కే ల‌భిస్తున్న‌ది. అలాగే వివో నెక్స్ ఫోన్‌ను రూ.33,490 కే కొనుగోలు చేయ‌వ‌చ్చు. వివో వై95 రూ.15,590 ధ‌ర‌కు ల‌భిస్తుండ‌గా, ఈ ఫోన్ల‌పై నో కాస్ట్ ఈఎంఐ స‌దుపాయాన్ని కూడా అందిస్తున్నారు.

2284
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles