రూ.7వేల‌కు వీడియోకాన్ మెట‌ల్ ప్రొ 2 4జీ స్మార్ట్‌ఫోన్


Mon,August 21, 2017 06:16 PM

'మెటల్ ప్రొ 2' పేరిట వీడియోకాన్ ఓ నూత‌న స్మార్ట్‌ఫోన్‌ను ఇవాళ విడుద‌ల చేసింది. రూ.6,999 ధ‌ర‌కు ఈ ఫోన్ వినియోగ‌దారుల‌కు ల‌భిస్తున్న‌ది.

వీడియోకాన్ మెట‌ల్ ప్రొ 2 ఫీచ‌ర్లు...


5 ఇంచ్ హెచ్‌డీ డిస్‌ప్లే, 720 x 1280 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, 1.25 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెస‌ర్‌, 2 జీబీ ర్యామ్‌, 16 జీబీ స్టోరేజ్‌, 128 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌, హైబ్రిడ్ డ్యుయ‌ల్ సిమ్‌, 4జీ వీవోఎల్‌టీఈ, 13 మెగాపిక్స‌ల్ బ్యాక్ కెమెరా, 3.2 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, 2000 ఎంఏహెచ్ బ్యాట‌రీ.

996

More News

VIRAL NEWS