భద్రాద్రి కొత్తగూడెంలో వాల్మీకి జయంతి ఉత్సవాలు


Sun,October 16, 2016 03:31 PM

భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వాల్మీకి జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో బీసీ సంక్షేమ శాఖ, బీసీ సంఘం నేతల ఆధ్వర్యంలో ఉత్సవాలు కొనసాగాయి. ఈ ఉత్సవాల్లో జాయింట్ కలెక్టర్ రాంకిషన్‌తోపాటు పలువురు అధికారులు, నేతలు పాల్గొన్నారు.

1984
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles