రూ.18,490 కి ట్రూ విజన్ కొత్త ఎల్‌ఈడీ టీవీ


Tue,June 12, 2018 10:17 AM

ట్రూవిజన్ తన నూతన ఎల్‌ఈడీ టీవీ టీడబ్ల్యూ3263 ని తాజాగా విడుదల చేసింది. రూ.18,490 ధరకు ఈ ఎల్‌ఈడీ టీవీ వినియోగదారులకు లభిస్తున్నది. ఇందులో క్లియర్ వాయిస్ టెక్నాలజీని ఏరాటు చేశారు. దీని వల్ల ఆడియో అవుట్‌పుట్ క్వాలిటీ బాగుంటుంది. అలాగే ఇందులో ఫుల్ హెచ్‌డీ రిజల్యూషన్‌ను అందిస్తున్నారు. దీని వల్ల పిక్చర్ క్వాలిటీ కూడా బాగుంటుంది. అలాగే ఈ టీవీలో వైఫై సౌకర్యం కల్పించారు. 2 భిన్నమైన యూఎస్‌బీ ఇన్‌పుట్ పోర్టులను ఏర్పాటు చేశారు.

3432
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles