టీపీ లింక్ నెఫ్ఫోస్ ఎన్1 స్మార్ట్‌ఫోన్ విడుదల


Sat,March 17, 2018 07:04 PM

టీపీ లింక్ సంస్థ నెఫ్ఫోస్ ఎన్1 పేరిట ఓ నూతన స్మార్ట్‌ఫోన్‌ను మలేషియా మార్కెట్‌లో తాజాగా విడుదల చేసింది. త్వరలో భారత్‌లోనూ ఈ ఫోన్ విడుదల కానుంది. రూ.18,250 ధరకు ఈ ఫోన్ లభ్యం కానుంది.

టీపీ లింక్ నెఫ్ఫోస్ ఎన్1 ఫీచర్లు...


5.5 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే, 1920 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, 2.6 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.1 నూగట్, డ్యుయల్ సిమ్, 12 మెగాపిక్సల్ డ్యుయల్ రియర్ కెమెరాలు, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 3260 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.

4154

More News

VIRAL NEWS