రూ.1,999కే టొరెటో నూతన స్మార్ట్‌వాచ్


Sun,October 6, 2019 04:39 PM

టొరెటో కంపెనీ బ్లూమ్ సిరీస్‌లో రెండు నూతన స్మార్ట్‌వాచ్‌లను భారత్‌లో తాజాగా విడుదల చేసింది. టొరెటో బ్లూమ్ 2, బ్లూమ్ 3 పేరిట ఈ వాచ్‌లు విడుదలయ్యాయి. వీటిల్లో 1.3 ఇంచ్ డిస్‌ప్లే, హెచ్‌ఎస్6220డి సీపీయూ, బ్లూటూత్ 4.0 తదితర ఫీచర్లను కామన్‌గా అందిస్తున్నారు. బ్లూమ్ 2 వాచ్‌లో 170 ఎంఏహెచ్ కెపాసిటీ ఉన్న బ్యాటరీని ఏర్పాటు చేయగా, బ్లూమ్ 3లో 150 ఎంఏహెచ్ బ్యాటరీని ఏర్పాటు చేశారు. రెండింటికీ వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ ఫీచర్‌ను అందిస్తున్నారు. కాగా బ్లూమ్ 2 వాచ్ రూ.2,999 ధరకు లభిస్తుండగా, బ్లూమ్ 3 ధర రూ.1,999గా ఉంది. వీటిని అమెజాన్‌తోపాటు టొరెటో ఆన్‌లైన్ స్టోర్‌లో కొనుగోలు చేయవచ్చు.

2277
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles