రూ.8599 కే టెక్నో కామ‌న్ ఐస్కై 3 స్మార్ట్‌ఫోన్


Mon,March 18, 2019 04:15 PM

మొబైల్స్ త‌యారీదారు టెక్నో.. త‌న నూత‌న స్మార్ట్‌ఫోన్ కామ‌న్ ఐ స్కై 3 ని ఇవాళ భార‌త మార్కెట్‌లో విడుద‌ల చేసింది. రూ.8599 ధ‌ర‌కు ఈ ఫోన్ వినియోగ‌దారుల‌కు ల‌భిస్తున్న‌ది.

టెక్నో కామ‌న్ ఐ స్కై 3 ఫీచ‌ర్లు...
6.2 ఇంచ్ హెచ్‌డీ ప్ల‌స్ డిస్‌ప్లే, 1520 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూష‌న్‌, 2 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెస‌ర్‌, 2 జీబీ ర్యామ్‌, 32 జీబీ స్టోరేజ్‌, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్ 9.0 పై, డ్యుయ‌ల్ సిమ్‌, 13, 2 మెగాపిక్స‌ల్ డ్యుయ‌ల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, డ్యుయ‌ల్ 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 3500 ఎంఏహెచ్ బ్యాట‌రీ.

3121

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles