రూ.9,999 కే టెక్నో కామన్ 12 ఎయిర్ స్మార్ట్‌ఫోన్


Mon,October 14, 2019 06:27 PM

ట్రాన్షన్ హోల్డింగ్స్ కంపెనీ తన నూతన స్మార్ట్‌ఫోన్ టెక్నో కామన్ 12 ఎయిర్‌ను ఇవాళ భారత్‌లో విడుదల చేసింది. రూ.9,999 ధరకు ఈ ఫోన్ వినియోగదారులకు లభిస్తున్నది. ఇందులో పలు ఆకట్టుకునే ఫీచర్లను అందిస్తున్నారు.

టెక్నో కామన్ 12 ఎయిర్ స్మార్ట్‌ఫోన్‌లో... 6.55 ఇంచుల డిస్‌ప్లే, మీడియాటెక్ హీలియో పి22 ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, 16, 2, 5 మెగాప్సిల్ ట్రిపుల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 5.0, ఫేస్ అన్‌లాక్, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ తదితర ఫీచర్లను అందిస్తున్నారు.

2607
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles