ఏఐ వాయిస్ బాట్‌తో టాటా క్యాపిట‌ల్ ప‌ర్స‌న‌ల్ లోన్స్‌..!


Tue,February 12, 2019 07:27 PM

టాటా క్యాపిట‌ల్ సంస్థ త‌న‌ ప‌ర్స‌న‌ల్ లోన్ యాప్‌లో ఏఐ వాయిస్ బాట్ ఆధారిత సేవ‌ల‌ను ఇవాళ లాంచ్ చేసింది. ఇందులో యూజ‌ర్లు త‌మ వివరాల‌ను న‌మోదు చేసి సంబంధిత డాక్యుమెంట్ల‌ను అప్‌లోడ్ చేస్తే చాలు.. నిమిషాల వ్య‌వ‌ధిలోనే లోన్ పొంద‌వ‌చ్చు. రూ.25 వేల నుంచి రూ.25 ల‌క్ష‌ల వ‌ర‌కు లోన్‌ను ఈ యాప్ ద్వారా అందిస్తున్నారు. ఈ యాప్‌లో ఉన్న టియా ఏఐ (ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌) ఆధారిత వాయిస్ బాట్‌ క‌స్ట‌మ‌ర్ల‌కు సేవ‌ల‌ను అందిస్తుంది. కాగా టాటా క్యాపిట‌ల్ పర్స‌న‌ల్ లోన్స్ యాప్ గూగుల్ ప్లే స్టోర్‌లో వినియోగ‌దారుల‌కు ల‌భిస్తున్న‌ది.

1465

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles