రూ.3499 కే సిస్కా నూతన వైర్‌లెస్ హెడ్‌ఫోన్స్


Mon,July 8, 2019 08:09 PM

సౌండ్‌ప్రొ హెచ్‌ఎస్‌బీ3000 పేరిట సిస్కా కంపెనీ నూతన వైర్‌లెస్ హెడ్‌ఫోన్స్‌ను తాజాగా భారత మార్కెట్‌లో విడుదల చేసింది. రూ.3499 ధరకు ఈ హెడ్‌ఫోన్స్ వినియోగదారులకు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సైట్లలో అందుబాటులో ఉన్నాయి. ఈ హెడ్‌ఫోన్స్‌ను ఒక్కసారి 2-3 గంటల పాటు చార్జింగ్ పెడితే సుమారుగా 8-10 గంటల వరకు వీటిని ఉపయోగించుకోవచ్చు. అలాగే 40 ఎంఎం డ్రైవర్ యూనిట్‌ను ఏర్పాటు చేసినందున ఈ హెడ్‌ఫోన్స్ నాణ్యమైన శబ్దాన్ని అందిస్తాయి. వీటితో కేవలం మ్యూజిక్ వినడమే కాకుండా కాల్స్ కూడా ఆన్సర్ చేయవచ్చు.

1778
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles