సోనీ ఎక్స్‌పీరియా ఏస్ స్మార్ట్‌ఫోన్ విడుద‌ల


Thu,May 16, 2019 04:27 PM

ఎలక్ట్రానిక్స్ త‌యారీదారు సోనీ.. ఎక్స్‌పీరియా సిరీస్‌లో ఎక్స్‌పీరియా ఏస్ పేరిట ఓ నూత‌న స్మార్ట్‌ఫోన్‌ను ఇవాళ విడుద‌ల చేసింది. రూ.31,190 ధ‌ర‌కు ఈ ఫోన్ వినియోగ‌దారుల‌కు జూన్ 1వ తేదీ నుంచి ల‌భ్యం కానుంది. ఇందులో ప‌లు ఆక‌ట్టుకునే ఫీచ‌ర్ల‌ను అందిస్తున్నారు.

సోనీ ఎక్స్‌పీరియా ఏస్ ఫీచర్లు...


5 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ డిస్‌ప్లే, 2160 x 1080 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, 2.2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 630 ప్రాసెస‌ర్‌, 4 జీబీ ర్యామ్‌, 64 జీబీ స్టోరేజ్‌, 512 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్ 9.0 పై డ్యుయ‌ల్ సిమ్‌, 12 మెగాపిక్స‌ల్ బ్యాక్ కెమెరా, 8 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌, ఐపీఎక్స్‌5 / ఐపీ ఎక్స్‌8 వాట‌ర్ అండ్ డ‌స్ట్ రెసిస్టెన్స్‌, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయ‌ల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0 ఎల్ఈ, యూఎస్‌బీ టైప్ సి, 2700 ఎంఏహెచ్ బ్యాట‌రీ, ఫాస్ట్ చార్జింగ్‌.

1682
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles