ఈ నెల 25న విడుద‌ల కానున్న సోనీ కొత్త ఫోన్లు


Mon,February 18, 2019 07:35 PM

ప్ర‌ముఖ ఎల‌క్ట్రానిక్స్ త‌యారీదారు సోనీ త‌న నూత‌న స్మార్ట్‌ఫోన్ల‌ను ఈ నెల 25వ తేదీన విడుద‌ల చేయ‌నుంది. స్పెయిన్‌లోని బార్సిలోనాలో జ‌ర‌గ‌నున్న మొబైల్ వ‌ర‌ల్డ్ కాంగ్రెస్ 2019 ప్ర‌ద‌ర్శ‌న‌లో భాగంగా సోనీ త‌న నూత‌న ఫోన్ల‌ను విడుద‌ల చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. ఆ కార్య‌క్ర‌మంలో సోనీ.. ఎక్స్‌పీరియా ఎక్స్‌జ‌డ్‌4 ఫ్లాగ్ షిప్ ఫోన్‌తోపాటు ఎక్స్‌పీరియా ఎక్స్ఏ3, ఎక్స్ఏ3 అల్ట్రా, ఎల్‌3 ఫోన్ల‌ను కూడా సోనీ విడుద‌ల చేయ‌నున్న‌ట్లు తెలిసింది.

4676

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles