స్క‌ల్ క్యాండీ పుష్ వైర్‌లెస్ ఇయ‌ర్‌బడ్స్ విడుద‌ల


Tue,March 12, 2019 05:50 PM

స్క‌ల్‌క్యాండీ కంపెనీ పుష్ పేరిట నూత‌న వైర్‌లెస్ ఇయ‌ర్ బ‌డ్స్‌ను ఇవాళ భార‌త మార్కెట్‌లో విడుద‌ల చేసింది. వీటికి డిజిట‌ల్ అసిస్టెంట్ స‌పోర్ట్‌ను అందిస్తున్నారు. అందువ‌ల్ల చాలా వేగంగా ఈ ఇయ‌ర్‌బ‌డ్స్‌ను ఉప‌యోగించుకోవ‌చ్చు. అలాగే ఈ ఇయ‌ర్‌బ‌డ్స్ 6 గంట‌ల బ్యాట‌రీ బ్యాక‌ప్‌ను ఇస్తాయి. రూ.9,999 ధ‌ర‌కు ఈ ఇయ‌ర్ బ‌డ్స్ వినియోగ‌దారుల‌కు ల‌భిస్తున్నాయి.

1649
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles