వీడియో స్ట్రీమింగ్ యాప్‌ను లాంచ్ చేసిన షెమారూ


Thu,February 14, 2019 04:58 PM

ప్ర‌ముఖ ఎంట‌ర్‌టైన్‌మెంట్ సంస్థ షెమారూ.. షెమారూమీ పేరిట ఓ నూత‌న వీడియో స్ట్రీమింగ్ యాప్‌ను ఇవాళ లాంచ్ చేసింది. ఆండ్రాయిడ్‌, ఐఓఎస్, వెబ్ ప్లాట్‌ఫాంల‌పై ఈ యాప్ ల‌భిస్తున్న‌ది. ఇందులో షెమారూకు చెందిన 3500 వీడియోలు (సినిమాలు క‌లిపి) వీక్షించ‌వ‌చ్చు. అలాగే నెల‌కు రూ.49 లేదా ఏడాదికి రూ.499 చెల్లిస్తే బాలీవుడ్‌, పంజాబీ త‌దిత‌ర విభాగాల‌కు చెందిన వీడియోల‌ను చూడ‌వ‌చ్చు. లేదా ఫుల్ యాక్స‌స్ కావాలంటే నెల‌కు రూ.129 లేదా ఏడాదికి రూ.999 చెల్లించాలి.



1841
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles