ట్రిపుల్ ఇన్వ‌ర్ట‌ర్ టెక్నాల‌జీతో విడుద‌లైన శాంసంగ్ కొత్త ఏసీలు


Mon,March 18, 2019 04:42 PM

ఎల‌క్ట్రానిక్స్ త‌యారీదారు శాంసంగ్ ట్రిపుల్ ఇన్వ‌ర్ట‌ర్ టెక్నాల‌జీ క‌లిగిన నూత‌న ఏసీల‌ను ఇవాళ భార‌త మార్కెట్‌లో విడుద‌ల చేసింది. రూ.45వేల ప్రారంభ ధ‌ర‌కు ఈ ఏసీలు వినియోగదారుల‌కు ల‌భిస్తున్నాయి. ట్రిపుల్ ఇన్వ‌ర్ట‌ర్ టెక్నాలజీ ఉన్నందున ఈ ఏసీలు మ‌రింత విద్యుత్‌ను ఆదా చేస్తాయి. అలాగే గ‌దిలో చ‌ల్ల‌ని వాతావార‌ణాన్ని చాలా సేపు ఉంచుతాయి. ఈ ఏసీలను యాక్సిస్, సిటీ, ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు కార్డుల‌తో కొనుగోలు చేస్తే 10 శాతం క్యాష్‌బ్యాక్ ఇస్తారు. ఈ నెల 31వ తేదీ వ‌ర‌కు ఈ ఆఫ‌ర్ అందుబాటులో ఉంటుంది. ఇక ఈ ఏసీలు 5 స్టార్ రేటింగ్‌తో ల‌భిస్తుండ‌గా, వీటికి గ‌రిష్టంగా 10 సంవ‌త్స‌రాల వ‌ర‌కు వారంటీని అందిస్తున్నారు.

1198

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles