శాంసంగ్ గెలాక్సీ జె6 ప్లస్ స్మార్ట్‌ఫోన్ విడుదల


Sun,September 23, 2018 08:35 AM

ఎలక్ట్రానిక్స్ తయారీదారు శాంసంగ్ తన నూతన స్మార్ట్‌ఫోన్ గెలాక్సీ జె6 ప్లస్‌ను తాజాగా విడుదల చేసింది. రూ.15,990 ధరకు ఈ ఫోన్ వినియోగదారులకు ఈ నెల 25వ తేదీ నుంచి లభ్యం కానుంది.

శాంసంగ్ గెలాక్సీ జె6 ప్లస్ ఫీచర్లు...


6 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 720 x 1480 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, స్నాప్‌డ్రాగన్ 425 ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, 13, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, ఎన్‌ఎఫ్‌సీ, 3300 ఎంఏహెచ్ బ్యాటరీ.

2735
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles