శాంసంగ్ గెలాక్సీ ట్యాబ్ ఎస్‌5ఈ ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్ విడుద‌ల


Sat,February 16, 2019 01:28 PM

ఎల‌క్ట్రానిక్స్ త‌యారీదారు శాంసంగ్ త‌న నూత‌న ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్ గెలాక్సీ ట్యాబ్ ఎస్‌5ఈ ని ఇవాళ జ‌ర్మ‌నీ మార్కెట్‌లో విడుద‌ల చేసింది. రూ.28,560 ధ‌ర‌కు ఈ ట్యాబ్ వినియోగ‌దారుల‌కు త్వ‌ర‌లో ల‌భ్యం కానుంది. ఇందులో ప‌లు ఆక‌ట్టుకునే ఫీచ‌ర్ల‌ను అందిస్తున్నారు.

శాంసంగ్ గెలాక్సీ ట్యాబ్ ఎస్‌5ఈ ఫీచ‌ర్లు...

10.5 ఇంచ్ డిస్‌ప్లే, 2560×1600 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, ఆక్టాకోర్ ప్రాసెస‌ర్‌, 4/6 జీబీ ర్యామ్‌, 64/128 జీబీ స్టోరేజ్‌, 512 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్ 9.0 పై, 13 మెగాపిక్స‌ల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, డాల్బీ అట్మోస్‌, 4జీ ఎల్‌టీఈ, డ్యుయ‌ల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, యూఎస్‌బీ టైప్ సి, 7040 ఎంఏహెచ్ బ్యాట‌రీ, ఫాస్ట్ చార్జింగ్‌.

1700

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles