శాంసంగ్‌ నుంచి గెలాక్సీ ట్యాబ్‌ ఎస్‌4 ఆండ్రాయిడ్‌ ట్యాబ్లెట్‌


Wed,July 18, 2018 03:21 PM

ఎలక్ట్రానిక్స్‌ తయారీదారు శాంసంగ్‌ తన నూతన ఆండ్రాయిడ్‌ ట్యాబ్లెట్‌ పీసీ గెలాక్సీ ట్యాబ్‌ ఎస్‌4 ను త్వరలో విడుదల చేయనుంది. దీని ధర వివరాలను ఇంకా వెల్లడించలేదు. ఇందులో పలు ఆకట్టుకునే ఫీచర్లను యూజర్లకు అందివ్వనున్నారు.

శాంసంగ్‌ గెలాక్సీ ట్యాబ్‌ ఎస్‌4 ఫీచర్లు...

10.5 ఇంచ్‌ సూపర్‌ అమోలెడ్‌ డిస్‌ప్లే, 2560 × 1600 పిక్సల్స్ స్క్రీన్‌ రిజల్యూషన్‌, ఆక్టాకోర్‌ స్నాప్‌డ్రాగన్‌ 835 ప్రాసెసర్‌, 4 జీబీ ర్యామ్‌, 64 జీబీ స్టోరేజ్‌, 256 జీబీ ఎక్స్‌పాండబుల్‌ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్‌ 8.1 ఓరియో, 13 మెగాపిక్సల్‌ బ్యాక్‌ కెమెరా, 8 మెగాపిక్సల్‌ సెల్ఫీ కెమెరా, ఐరిస్‌ స్కానర్‌, ఎస్‌ పెన్‌, డ్యుయల్‌ బ్యాండ్‌ వైఫై, బ్లూటూత్‌ 5.0 ఎల్‌ఈ, యూఎస్‌బీ టైప్‌ సి, 7300 ఎంఏహెచ్‌ బ్యాటరీ, ఫాస్ట్‌ చార్జింగ్‌.

1316

More News

VIRAL NEWS