ఆగస్టు 1న విడుదల కానున్న శాంసంగ్ గెలాక్సీ ట్యాబ్ ఎస్4


Sun,July 29, 2018 11:46 AM

శాంసంగ్ సంస్థ తన నూతన ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్ గెలాక్సీ ట్యాబ్ ఎస్4 ను ఆగస్టు 1న విడుదల చేయనుంది. అదే రోజున నిర్వహించనున్న ఓ ప్రత్యేక ఈవెంట్‌లో ఈ ట్యాబ్‌ను లాంచ్ చేయనున్నారు. ఇందులో పలు ఆకట్టుకునే ఫీచర్లు యూజర్లకు లభించనున్నాయి.

శాంసంగ్ గెలాక్సీ ట్యాబ్ ఎస్4 ఫీచర్లు...


10.5 ఇంచ్ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే, 2560 x 1600 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 835 ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, 13 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఐరిస్ స్కానర్, ఎస్ పెన్, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0 ఎల్‌ఈ, యూఎస్‌బీ టైప్ సి, 7300 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.

2670

More News

VIRAL NEWS