శాంసంగ్ నుంచి గెలాక్సీ జె4 ప్లస్ స్మార్ట్‌ఫోన్


Tue,September 18, 2018 07:16 PM

ఎలక్ట్రానిక్స్ తయారీదారు శాంసంగ్ తన నూతన స్మార్ట్‌ఫోన్ గెలాక్సీ జె4 ప్లస్‌ను త్వరలో విడుదల చేయనుంది. దీని ధర వివరాలను ఇంకా వెల్లడించలేదు. బ్లాక్, గోల్డ్, పింక్ కలర్ వేరియెంట్లలో ఈ ఫోన్ వినియోగదారులకు లభ్యం కానుంది.

గెలాక్సీ జె4 ప్లస్ ఫీచర్లు...

6 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 1480 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.4 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ స్నాప్‌డ్రాగన్ 425 ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, డ్యుయల్ సిమ్, 13 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.1 ఎల్‌ఈ, 3300 ఎంఏహెచ్ బ్యాటరీ.

4608

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles