గెలాక్సీ జె4 ప్లస్ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసిన శాంసంగ్


Sat,September 22, 2018 06:33 PM

ఎలక్ట్రానిక్స్ తయారీదారు శాంసంగ్ తన నూతన స్మార్ట్‌ఫోన్ గెలాక్సీ జె4 ప్లస్ ను ఇవాళ భారత మార్కెట్‌లో విడుదల చేసింది. రూ.10,990 ధరకు ఈ ఫోన్ వినియోగదారులకు లభిస్తున్నది. ఈ నెల 25వ తేదీ నుంచి ఈ ఫోన్‌ను విక్రయించనున్నారు.

గెలాక్సీ జె4 ప్లస్ ఫీచర్లు...


6 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 720 x 1480 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, స్నాప్‌డ్రాగన్ 425 ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్, 13 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, ఎన్‌ఎఫ్‌సీ, 3300 ఎంఏహెచ్ బ్యాటరీ.

5350

More News

VIRAL NEWS

Featured Articles