శాంసంగ్ నుంచి గెలాక్సీ జె4 కోర్ స్మార్ట్‌ఫోన్


Sun,November 11, 2018 06:21 PM

శాంసంగ్ తన నూతన స్మార్ట్‌ఫోన్ గెలాక్సీ జె4 కోర్‌ను త్వరలో విడుదల చేయనుంది. బ్లాక్, గోల్డ్, బ్లూ కలర్ వేరియెంట్లలో ఈ ఫోన్ విడుదల కానుండగా, దీని ధర వివరాలను ఇంకా వెల్లడించలేదు.

శాంసంగ్ గెలాక్సీ జె4 కోర్ ఫీచర్లు...


6 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ టీఎఫ్‌టీ డిస్‌ప్లే, 1480 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 430 ప్రాసెసర్, 1 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో (గో ఎడిషన్), డ్యుయల్ సిమ్, 8 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2 ఎల్‌ఈ, 3300 ఎంఏహెచ్ బ్యాటరీ.

4659

More News

VIRAL NEWS