శాంసంగ్ నుంచి గెలాక్సీ జె2 కోర్ స్మార్ట్‌ఫోన్


Sat,August 25, 2018 02:57 PM

ఎలక్ట్రానిక్స్ తయారీదారు శాంసంగ్ తన నూతన స్మార్ట్‌ఫోన్ గెలాక్సీ జె2 కోర్ ను త్వరలో విడుదల చేయనుంది. ఆండ్రాయిడ్ ఓరియో గో ఎడిషన్‌ను ఈ ఫోన్‌లో అందివ్వనున్నారు. దీని ధర వివరాలను ఇంకా వెల్లడించలేదు.

శాంసంగ్ గెలాక్సీ జె2 కోర్ ఫీచర్లు...


5 ఇంచ్ టీఎఫ్‌టీ డిస్‌ప్లే, 540 x 960 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.4 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ఎగ్జినోస్ ప్రాసెసర్, 1 జీబీ ర్యామ్, 8 జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో గో ఎడిషన్, డ్యుయల్ సిమ్, 8 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2 ఎల్‌ఈ, 2600 ఎంఏహెచ్ బ్యాటరీ.

2602

More News

VIRAL NEWS