రూ.6,190 కే శాంసంగ్ గెలాక్సీ జె2 కోర్ స్మార్ట్‌ఫోన్


Sun,September 2, 2018 02:15 PM

ఎలక్ట్రానిక్స్ తయారీదారు శాంసంగ్ తన నూతన స్మార్ట్‌ఫోన్ గెలాక్సీ జె2 కోర్ ను తాజాగా విడుదల చేసింది. రూ.6,190 ధరకు ఈ ఫోన్ వినియోగదారులకు లభిస్తున్నది.

శాంసంగ్ గెలాక్సీ జె2 కోర్ ఫీచర్లు...


5 ఇంచ్ డిస్‌ప్లే, 540 x 960 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.4 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 1 జీబీ ర్యామ్, 8 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో (గో ఎడిషన్), డ్యుయల్ సిమ్, 8 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2 ఎల్‌ఈ, 2600 ఎంఏహెచ్ బ్యాటరీ.

7169

More News

VIRAL NEWS